గర్ల్‌ఫ్రెండ్‌.. లగ్జరీ లైఫ్‌
సిటీబ్యూరో:  అభివృద్ధి చెందిన కొత్త కాలనీల్లో నిర్మానుష్యంగా ఉన్న ఇళ్లలోని ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకుని బంగారు ఆభరణాలను దొంగిలిస్తున్న ఇద్దరిని మల్కాజిగిరి సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్, మేడిపల్లి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చెంగిచర్లలోని కనకదుర్గా కాలనీలో నివాసముంటున్న అసురెడ్డి బాలమణి ఇంట్ల…
ఔను నా కాళ్లు కూడా వణుకుతున్నాయి
అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్‌పై నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్కే రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'టీడీపీ నేతలు ఉదయాన్నే లేచి నారా లోకేశ్‌తో ప్రెస్‌మీట్ పెట్టించారు. ఆయన ప్రెస్‌మీట్‌ చూస్తే మంత్రుల కాళ్లు వణుకుతున్నాయంటున్నారు. ఔను నా కాళ్లు కూడా వణుక…
ఔను నా కాళ్లు కూడా వణుకుతున్నాయి
అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్‌పై నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్కే రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'టీడీపీ నేతలు ఉదయాన్నే లేచి నారా లోకేశ్‌తో ప్రెస్‌మీట్ పెట్టించారు. ఆయన ప్రెస్‌మీట్‌ చూస్తే మంత్రుల కాళ్లు వణుకుతున్నాయంటున్నారు. ఔను నా కాళ్లు కూడా వణుక…
ఇక ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లు ఉండవు..!
భోపాల్‌ :  ప్రీ వెడ్డింగ్‌ షూట్లపై నిషేధం విధించడాన్ని మధ్యప్రదేశ్‌ పౌర సంబంధాల మంత్రి పీసీ శర్మ సమర్థించారు. తమ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ మధ్యప్రదేశ్‌లోని గుజరాతి, జైన్‌, సింధ్‌ మతాల సమాఖ్యలు ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో సనాతన పద్ధతులను పాట…
అంబటి రాయుడి అంశం తర్వాతే..!
హైదరాబాద్‌: హెచ్‌సీఏలో అవినీతి రాజ్యమేలుతోందని ఇటీవల టీమిండియా క్రికెటర్‌  అంబటి రాయుడు  చేసిన వ్యాఖ్యలను అసోసియేషన్‌ అధ్యక్షుడు మహ్మద్‌ అజహరుద్దీన్‌ పెద్దగా సీరియస్‌గా తీసుకున్నట్లు కనుబడటం లేదు. తాజాగా అంబటి రాయుడి చేసిన అవినీతి వ్యాఖ్యలపై ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అన్న ప్రశ్నకు అజహర్‌ దాటవేత …
ఒక్క ఫోన్‌ కాల్‌.. నిమిషాల వ్యవధిలో మీ ముందుంటాం!
హైదరాబాద్‌ : ఎవరైనా ఆపదలో ఉన్నామని భావిస్తే, వెంటనే పోలీసుల సాయం తీసుకోవాలని హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్ తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసిన ఆయన.. ఏ క్షణంలో అయినా అభద్రతా భావం కలిగితే డయల్ 100ను సంప్రదించాలని కోరారు. పోలీస్ పెట్రోలింగ్‌ వెహికల్‌ సమాచారం అందుకున్న …